నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్దు


 నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయండి -  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్దు


నల్లగొండ :  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకై   ఈ నెల ఇరవై ఏడు న  జరగనున్న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  ఆధ్వర్యంలో జరగనున్న  నిరుద్యోగ  దీక్షకు  జిల్లా నుండి  నిరుద్యోగులు  కార్యకర్తలు నాయకులు  అధిక సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయవలసిందిగా  నల్లగొండ జిల్లా  బీజేవైఎం  జిల్లా అధ్యక్షులు   సిద్దు  కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు  భర్తీ కి  నోటిఫికేషన్లు  వెంటనే జారీ చేయాలని  డిమాండ్ చేస్తూ   బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్  ఆధ్వర్యంలో   నిరుద్యోగ దీక్ష   బిజెపి  రాష్ట్ర కార్యాలయంలో  ఉదయం పది గంటల నుండి  సాయంత్రం అయిదు గంటల వరకు  జరుగుతుందని ఆయన తెలిపారు. 

Comments

Popular posts from this blog

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

పులిహోర పంపిణీ

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్