ఈటెల రాజేందర్ శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం



 హైదరాబాద్ : హుజురాబాద్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన ఈటెల రాజేందర్  ఈరోజు శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు..ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. 



Comments

Popular posts from this blog

పులిహోర పంపిణీ

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్