వీరెల్లి వాహనం ద్వంసం


 


వీరెల్లి వాహనం ద్వంసం


భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ,బిజెపి రాష్ట్ర నాయకులు  వీరెల్లి చంద్రశేఖర్ వాహనాన్ని ధ్వంసం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు.


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు  బండి సంజయ్ గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు నల్లగొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు  కేంద్రాల్లో నెలలతరబడి పేరుకుపోయిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతన్నలు పడుతున్న అవస్థలని పరిశీలించడం కోసం వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు  భాజపా నాయకులపై వాహనశ్రేణుల పై దాడులు జరపడం జరిగింది  .

Comments

Popular posts from this blog

పులిహోర పంపిణీ

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్