సివిల్స్ - 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్-ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం


 

సివిల్స్ - 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్-ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

సివిల్స్ - 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్  ఇస్తామని బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఏఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.  మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడానికి అర్హులైన  వారికి అవసరమైన కోచింగ్ ను ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు.  సివిల్స్- 2021లో ప్రిలిమ్స్ సాధించిన యువత మెయిన్స్ కోచింగ్ కోసం ఈ నెల 15 తేదీ లోగా బీసీ స్టడీ సర్కిల్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో తమ పేరు,  వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.  తమ వివరాలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జాతి చేయాలి. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్  040 -24071178లో సంప్రదించాలి.

Comments

Popular posts from this blog

పులిహోర పంపిణీ

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్