గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటు-జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి


గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటు-జిల్లా బీజేపీ  ప్రధాన కార్యదర్శి,
నిమ్మల రాజశేఖర్ రెడ్డి


నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణి కి అప్రజాస్వామిక పద్ధతులను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగలశ్రీనివాస్ ఆత్మహత్య కు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగలబెట్టినందుకు నల్లగొండ జిల్లాలో  భారతీయ జనతా పార్టీ నాయకుల అరెస్టులు  శోచనీయం. ప్రజాస్వామ్యములో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా తెలంగాణ ప్రభుత్వం లేకుండా చేయడం సిగ్గుచేటు. జిల్లాలో పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా ప్రవర్తించి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం అప్రజాస్వామిక  చర్య. గాంధేయ పద్ధతులో నిరసన తెలుపుతుంటే అరెస్టులు సిగ్గుచేటని, భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా కండిస్తుందని నల్లగొండ జిల్లా బీజేపీ  ప్రధాన కార్యదర్శి,
నిమ్మల రాజశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.


Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్