ఉప్పల ను సత్కరించిన వల్లంబొట్ల


ఉప్పల ను సత్కరించిన వల్లంబొట్ల


ఇంటర్నేషనల్ వైశ్య  ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు  తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శుభ   సందర్బంగా  వారిని శ్రీ వాసవీమాత దర్శిని  ఎడిటర్ వల్లంబొట్ల శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త  గారి ఆధ్వర్యంలో  తెలంగాణ టూరిజం రంగం మరింత అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు .  భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు ఉప్పల శ్రీనివాస్ గుప్త  చేపట్టాలని  మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా  ఆయన కోరుకున్నారు


Comments

Popular posts from this blog

పులిహోర పంపిణీ

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్