ఎమ్మెల్సీ బరిలో డా. కాచం సత్యనారాయణ -  బరిలో నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే  అంటున్న తెలంగాణ వాదులు, యువత, కార్మికులు


ఎమ్మెల్సీ బరిలో డా. కాచం సత్యనారాయణ
 బరిలో నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే  అంటున్న తెలంగాణ వాదులు, యువత, కార్మికులు


తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి 
తెలంగాణ ప్రాంతంలో *కాచం* అని తెలవని ఉద్యమకారుడు ఉండడు ఉద్యమంలో మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి యువతకు ఆదర్శంగా ఉన్న నాయకులు
 కార్మిక సంఘ నాయకునిగా కొన్ని వందల సంఘాలకు పురుడు పోసిన నాయకుడు  డా  కాచం ఎంతోమంది ఉద్యమకారులకు కవచంగా నిలబడ్డా నాయకులు సత్యనారాయణ.
పట్టభద్ర నియోజకవర్గంలో బరిలో నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే అని అంటున్న తెలంగాణ వాదులు, యువత కార్మికులు
రంగారెడ్డి,హైదరాబాద్, పాలమూరు నియోజకవర్గం యువత ఉద్యమకారులు ఉద్యోగులు అంతా
 కాచం సత్యనారాయణ  మీదనే ఫోకస్.


 


Comments

Popular posts from this blog

స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

కలక్టరేట్ లో ఓ అపరిచితుడు *అగ్రకుల అహంకారం తో వేధిస్తున్న ఓ అధికారి*

ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది సాయి కుమార్ ఆర్టీఐ దరఖాస్తు సంధించడం తో లీగల్ సర్వీస్ అథారిటీ లోరివైసీడ్ గైడ్ లైన్స్ తో నోటిఫికేషన్